హైదరాబాద్ లోని బడా బాబులపై పంజా విసిరిన ఏసీబీ అధికారులు.. ఏసీపీ నరసింహ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు. అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.