పిల్లలు వద్దని భార్యతో గొడవకు దిగిన భర్త.. అతని మాట వినకుండా పిల్లలను కన్నదని , పిల్లాడిని కిడ్నాప్ చేసి విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేసిన భర్త..అభయ్ హెల్ప్లైన్కి కాల్ కి కాల్ చేసి సమాచారం ఇచ్చింది..