తిరుమల శ్రీవారి నగలను తాకట్టు పెట్టిన అర్చకుడికి జైలు శిక్ష ను ఖరారు చేసిన కోర్టు..ఇకమీదట ఆలయంలోకి అనుమతి లేదని వెల్లడి..