తెలంగాణలో మరో దారుణ సంఘటన..కూకట్ పల్లిలో యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం..అడిగిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్. పోలీసులను బాధితురాలు ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడింది.