అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగడానికి కారణం తల్లి దండ్రులే.. వారి పెంపకం సరిగ్గా ఉంటే ఇలాంటివి జరగవు బీజేపీ నేత సురేందర్ సింగ్ కామెంట్స్..