జగిత్యాలలో దారుణం..మద్యానికి బానిసైన భర్త చిత్ర హింసలు భరించలేని భార్య అతన్ని కర్రలతో కొట్టి, కత్తితో పొడిచి చంపింది.అనంతరం పోలీసుల దగ్గరకు వెళ్లి లొంగిపోయింది..