ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ మహా భేటీ ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే.... అయితే ఈ మీటింగ్ తర్వాత ఓ సంచలన వార్త రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది... ఆ విషయం నిజమే నంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కొందరు నేతలు.. అయితే తెరవెనుక సాగిన ఈ భేటి సమాచారం ఏమిటన్నది మాత్రం ఇంకా పూర్తిగా రివీల్ కాలేదు.