తెలంగాణలో మరో దారుణం.. సూర్యాపేట పట్టణంలోని వినాయక నగర్లోని చిన్న పిల్ల అని కూడా చూడకుండా రేప్ చేశారు ఓ కామాంధుడు.. ఈ విషయం పై కలెక్టర్ ఆదేశాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..