బాలయ్య ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన ఇప్పుడే వద్దని చెప్పారట.. ఈ నెలలో మంచి రోజులు లేవని.. ఈనెల 18 తరువాత కమిటీపై ప్రకటన చేయాలని సూచించాడట.. జాతకాలు. జ్యోతిష్యాలను బాగా నమ్మే బాలయ్య సూచనతో అసలే టైం బ్యాడ్ గా నడుస్తున్న చంద్రబాబు అందుకే వెనక్కి తగ్గాడని టాక్.