హైదరాబాద్ లో టెన్షన్ టెన్షన్...కత్తుల దాడిలో వ్యక్తి మృతి..గుర్తు తెలియని వ్యక్తులు దాడిలో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.