కొత్త 100 రూపాయి కాయిన్ ను వర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా మోదీ మార్కెట్ లోకి వదిలారు.ఈ కాయిన్ ను ఆర్థిక శాఖ నే ప్రత్యేకంగా రూపొందించి విడుదల చేసింది.