తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్.. అక్టోబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విధంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయానికే పరిమితం కానున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు..