విజయవాడలో దారుణం.. ప్రేమకు నో అందని పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది.. యువతి స్పాట్ లోనే మృతి..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.