ఆంధ్ర ప్రదేశ్ లో పై అధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అధికారులు చనిపోతున్నారు. తాజాగా చిత్తూరులో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కోదండ రామిరెడ్డి మంగళవారం సూసైడ్ నోట్ రాని అదృశ్యమయ్యాడు.