హెరాల్డ్ స్పెషల్ స్టోరీ..కురిసిన భారీ వర్షాలకు అంధకారంలో హైదరాబాద్..కాపాడమని వేడుకుంటున్న ప్రజలు..తీవ్ర వాయుగుండంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక.