మోడీ కనుసన్నల్లో పడేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికైనా మోడీ భాయ్ కరుణించకపోతాడా అని చంద్రబాబుకు ఎక్కడో ఆశ. ఏపీలోని రాజకీయాన్ని పూర్తిగా గుప్పిట పట్టేసిన బాబుకు తాను తప్ప బీజేపీకి వేరే దిక్కు లేదన్న గట్టి నమ్మకం ఉందిట. దాంతో మోడీకి జై అంటూ అవసరం ఉన్నా లేకపోయినా చేయి కలుపుతున్నారు. మరి చంద్రబాబు బీజేపీ కి దగ్గరయితే సీఎం అయిపోవచ్చు అని ఎవరు చెప్పరో తెలీదు కానీ సాక్షాత్ సీఎం మోడీ కి తనకన్నా దగ్గర అని ఎవరు చెప్పలేదా అనే విషయం ఇంకా అర్థం కావట్లేదు.. మరి చంద్రబాబు కు 75 వచ్చినా చంద్రబాబు ఈ పదవి ఆశ పోలేదేంటో