తెలంగాణలో తెరాస నేతల పై ప్రజలు ఆగ్రహం..కరోనా వచ్చినా, వరదలు వచ్చిన పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా తెరాస నేత పై చెప్పులు విసురుతూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసిన ప్రజలు.పోలీసుల ఎంట్రీ తో సర్డుమనిగిన గొడవ..