ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న జనాభా.. జనాభాను పెంచడం కోసం కొత్త ఆలోచనలను చేస్తున్న పాశ్చాత్య దేశాలు.. సింగపూర్ లో బేబీ గ్రాంట్ అనే కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది.అక్కడ పిల్లలను కన్న వాళ్లకు 3వేల డాలర్లు గిఫ్ట్ గా ఇస్తారట..