హైదరాబాద్ వర్షాల పై నవ్విస్తున్న మీమ్స్.. సోషల్ మీడియా లో కొన్ని ఫన్నీ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి..వర్ష భాదను మర్చిపోయేలా చేస్తున్నాయి అంటూ కామెంట్లను అందుకుంటున్నాయి.