ఆడవాళ్ళు మగవాళ్ళకు ఎందులో తక్కువకాదు అని నిరూపించారు..తాజాగా రాజస్థాన్ లో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికారు.. వారి దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు,వస్తువులను స్వాధీనం చేసుకున్నారు..