కడపలో దారుణం.. పండ్ల దగ్గర బేరం కుదరలేదని దారుణానికి పాల్పడిన వ్యక్తి.. అడిగిన రేటుకు అరటి పండ్లు ఇవ్వలేదని కత్తితో పొడవడం తో తీవ్ర రక్త స్రావం జరిగింది.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..