కర్నూల్ లో వెలుగు చూసిన వింత ఘటన..ప్రియురాలి తో భక్తి ,భార్యతో చోరీకి పాల్పడుతున్న నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు...అతని వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 16 తులాల బంగారు ఆభరణాలు, 15 కేజీలకు పైగా వెండి, రూ.23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.