హైదరాబాద్ లో దారుణం.. పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ప్రియుడు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..