హైదరాబాద్ లో విషాదం..ప్రాణాలను తీసిన పెళ్లి.. పెళ్ళైన ఆర్నెళ్లకే నూరేళ్ళు ముగిశాయి..కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు..