గుంటూరులో దారుణం.. భార్య నల్లగా ఉందని వదిలించుకోవాలని చూసిన భర్త.. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది..ఎస్పీ ఆమె సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు..