అనంతపురం లో అమానుషం.. చెల్లిని ప్రేమించినందుకు ఓ వ్యక్తిపై దాడికి దిగిన అమ్మాయి అన్న.. దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడి తండ్రి.. పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్న యువతి అన్న..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..