కృష్ణా జిల్లాలో గన్ కలకలం.. ఇల్లు కొనడానికి వచ్చి బంగారాన్ని దోచుకెళ్ళిన దొంగలు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..