నేరాలకు కేరాఫ్ గా మారుతున్న విజయవాడ...కృష్ణ లంక ప్రాంతంలో దారుణం. భార్యను ఏడ్పిస్తున్నాడని ఓ వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..