తెలంగాణలో కొనసాగుతున్న భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు...అదనపు బోట్లు కోసం ఆంధ్రను సాయమడిగిన కేసీఆర్.. ఈ మేరకు 40 బోట్లను తెలంగాణాకు పంపించిన జగన్.. జగన్ సాయం పై ప్రశంసలు కురిపిస్తున్న తెలంగాణ ప్రజలు..