గుంటూరులో మరో దారుణం.. గర్ల్ ఫ్రెండ్ తో రాసలీలలు చేశాడు.. ఆమెకు వేరే వారితో సంబంధం ఉందని తెలిసి చలిపోయాడు.తీవ్రమనస్థాపానికి గురైన మస్తానయ్య ట్రైలర్ షాప్ లో ఉరివేసుకొని చనిపోయాడు.