యూపీలో మరో దారుణం..ప్రియురాలి పై ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన కిరాతకుడు..విషయం బయటకు పొక్కకుండా కాలువలో తోసి చంపేశాడు.. అమ్మాయి తండ్రి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటకు వచ్చింది..