ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు జగనన్న తీపికబురు.. రైతు బజార్ల ద్వారా రాయితీపై రూ.40కే కిలో ఉల్లిపాయలు ఇవాల్టి నుంచి అందించేందుకు ఏపి సర్కార్ సిద్ధమైంది. మహారాష్ట్ర వంటి నగరాల నుంచి 1500 నుంచి 2000 క్వింటాల ఉల్లి మార్కెట్ కు రానుందని చెప్పుకొచ్చారు..