డాలర్ బాయ్ అరెస్ట్ తో ఈ చిక్కుముడి వీడుతుందా? ..డాలర్ బాయ్ ఎందుకు ప్రముఖల పేర్లను బయట పెట్టామన్నారు. అమ్మాయి పెట్టిందా..లేక ఇతడు స్వప్రయోజనాల కోసం పెట్టాడా.. లేదా ఇద్దరు భారీ స్కెచ్ వేసి ఇలా ప్లాన్ చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది.. మరి ఈ చిక్కుముడి వీడుతుందా లేదా అనేది చూడాలి..