లోకేష్ రాష్ట్రంలో పర్యటించడానికి కారణం టీడీపీని మళ్లీ జనాల్లోకి తీసుకెళ్ళడానికేనా.. చంద్ర బాబు కూర్చుని చేస్తుంటే, లోకేష్ ఇలా జనాల్లోకి వెళ్లి చేస్తున్నాడు.మొత్తానికి టీడీపీ వారసత్వాన్ని పెంచుతున్నాడు..మరి లోకేష్ ప్రయత్నం ఎంత వరకు వెళుతుంది చూడాలి..