ఢిల్లీ వాసులకు బంఫర్ ఆఫర్.. ఈ వెబ్ సైట్ నుంచి కార్లను కొనుగోలు చేస్తే వాహనాలకు ఎలక్ట్రిక్ వెహికల్స్ EV లకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు బెనిఫిట్ ఉందట..100 కంపెనీలు ఉన్నాయని పేర్కొన్నారు.ఢిల్లీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందట..ఆన్లైన్లోనే పూర్తవుతుంది.