హైదరాబాద్ లో పెరుగుతున్న సైబర్ నేరాలు. భరత్పూర్ జిల్లాలో సైబర్ నేరస్తులు ఉంటున్న గ్రామాలు సమస్యాత్మకమని తెలిసినా తెలంగాణ పోలీసులు తెలివిని ప్రదర్శించారు.. పోలీసు బ్రెయిన్ ను ఉపయోగించి వారిని నేరాలకు, మోసాలకు చెక్ పెట్టారు..పోలీసుల ధైర్యాన్ని మెచ్చుకుంటున్న ప్రజలు..