కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు.. జియా గుడా లో డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ ను ప్రారంభించి పేదలను ఆదుకున్నరంటూ కేటీఆర్ ను అభినందించారు.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..