వీడు అసలు మనిషేనా? మూడేళ్లలో నాలుగు సార్లు గర్భస్రావం చేయించారు.. పెళ్లి చేసుకోమని అడిగితే మొహం చాటేశారు..అతడి పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..