చిత్తూరులో దారుణం... బిడ్డకు పాలిస్తున్న తల్లి పై కన్నేసిన కామాంధుడు..అదే గ్రామానికి చెందిన మస్తాన్ అనే కామాంధుడు కన్నేశాడు.. మద్యం మత్తులో ఉన్న అతను ఆమె పై లైంగిక దాడికి దిగాడు.ఆమె కేకలు వేయడంతో చెల్లి అక్కడకు వచ్చి అతన్ని అడ్డుకోబోయింది.. కోపానికి గురైన అతడు చెల్లిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు..