ట్రిపుల్ సినిమా పై తెలంగాణలో వెలు వెత్తుతున్న నిరసనలు..బిడ్డ రాజమౌళి సినిమా రిలీజ్ చేస్తే.. బరిగలతో కొట్టి చంపుతాం.. ఖభడ్డార్ అంటూ మండి పడిన తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్..సినీ వర్గాల్లో  సినిమా విడుదల పై మొదలైన  చర్చలు..