మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో దారుణం.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. మరో వ్యక్తి సన్నిహితంగా ఉందని అనుమానంతో భార్యను అతి దారుణంగా గొంతునులిమి చంపేశాడు..