నాగినీ డ్యాన్స్ 2.0. అయితే, ఇది గతంలో చూసిన నాగినీ డ్యాన్సులా ఉండదు. అంతకు రెట్టింపు ఉంటుంది. మీరు ఊహించని స్టంట్లు కూడా ఇందులో చూడవచ్చు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి చేసిన ఈ నాగినీ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది..