మతం మార్పిడి జరిగిన కూడా 80 శాతం పెళ్లిళ్లు ఫెయిల్ అవుతున్నాయి..ఏవో పాతిక శాతం అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. లవ్ జిహాద్ కిందకు బీజీపీ నేతలు భావిస్తూ, మత మార్పిడిని నిషేధిస్తూ చట్టాలను తీసుకొస్తున్నారు. మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికీ మత మార్పిడిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు...