పాట్నాలో దారుణం.. పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు ఉన్న ఓ వివాహిత 19 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది.రోజుకు 10 సార్లు ఆమె కోరికలు తీర్చలేక అలసిపో తున్ననని చెప్పాడు... అయినా నగ్నంగా బట్టలు విప్పేసి వచ్చి మరీ తనను పదే పదే రెచ్చగొడుతోందని దాంతో విసిగి పోయి చంపేసినట్లు నేరం ఒప్పుకున్నాడు.