అనంతపురంలోని కొందరు టీడీపీ నేతలు భారీ మొత్తం కోసం ప్లాన్ వేసి... అది కాస్త ఫెయిల్ కావడంతో అందరూ దొరికిపోయారు..8 కోట్లు అమాంతం దోచేసేందుకు టీడీపీ నేతలు పన్నిన కుట్రను కమిషనర్ పీవీఎస్ మూర్తి తిప్పికొట్టారు. ఎన్టీఆర్ మార్గ్ పనుల్లో టీడీపీ నేతల అక్రమాలు వెలుగుచూశాయి. ఇది విన్న వారంతా బాబోయ్ మరీ ఇంత పని చేశారా అంటున్నారు.