డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాతో ట్రంప్ సంబంధాలు దాదాపుగా తెగతెంపులయినట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ న్యూస్ ని మెలానియా ట్రంప్ మాజీ అసిస్టెంట్ ఒమరోసా న్యూమ్యాన్ స్వయంగా మీడియాతో చెప్పినట్లు వార్త ప్రచారంలో ఉంది. దీనితో ట్రంప్ మరింత బాధకు గురయ్యారు. గతంనుండి వీరి మధ్య సంబంధ బాంధవ్యాలు అంతగా బాగాలేవని తెలిసింది.