నవ వధువు కిడ్నాప్ జగిత్యాలలో కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి నవవధువును తీసుకెళ్లి పోయారు. ఈ సంఘటన జిల్లాలోని పొరండ్ల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.