శృంగారంలో సరిగ్గా పాల్గొనలేక పోతున్నారా అయితే..మహారాష్ట్ర ఔరంగబాద్‌లో ఉన్న తారా పాన్ సెంటర్‌కు వెళ్లాల్సిందే. ఎంతో మంది పురుషుల్లో ఈ పాన్ షాప్ బోలెడంత ధైర్యాన్ని నింపుతోంది. ‘కోహినూర్ పాన్’ వారి మగతనానికి పనిచెబుతోంది.. ఈ పాన్ తిన్న తర్వాత 48 గంటల వరకు ఆగకుండా రెచ్చిపోతారట...