ఏపి డీజీపి గౌతమ్ సవాం గ్ పై విదేశీ మహిళా పోలీసు ప్రశంసలు.. ఆయన చేస్తున్న సేవలు వర్ణానాతీతం..ఆయనను ఆదర్శంగా తీసుకోవడం వాళ్ళే నేను బెస్ట్ మహిళా పోలీసు గా అవార్డ్ అందుకున్నా అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది..