గుంటూరులో విషాదం.. ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగులు..పెదకూరపాడు మండలం త్యాళ్లూరుకు చెందిన సురేష్, బెల్లంకొండ బుడగ జంగాల కాలనీకి చెందిన కొమరయ్యలు సోమవారం మధ్యాహ్నం బెల్లంకొండలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు.. అక్కడ ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం..